Neem Leaves Powder/ వేప చెట్టు ఆకుల పొడి : 50grm
visit nike storeMRP Price: ₹150.00
Offer Price: ₹70.00(50%)off
About this Item:
వేప తైలంలో రోజ్ వాటర్, గంధపు పొడి వంటివి కూడా కలుపుకోవచ్చు. జుట్టుకు, చర్మానికి ఆ తైలం రాసుకోవచ్చు. మీ చుట్టుపక్కల వేప చెట్టు లేకపోతే... మార్కెట్లలో వేపాకుల పొడి దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అదైనా కొనుక్కోవచ్చు. దాన్లో కావాలనుకున్నవి కలిపేసి... తైలం తయారుచేసుకోవచ్చు
జుట్టుకి విపరీతంగా మేలు : చుండ్రు సమస్య, జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవ్వుట, వెంట్రుకలు చిట్లిపోవుట ఇలాంటి సమస్యలన్నింటికీ వేపాకుల పొడే సమాధానం. కొద్దిగా వేప పేస్టుకి నీరు పోసి... జుట్టుకి షాంపూలా రాసుకోవాలి. వెంట్రుకల కుదుళ్ల వరకూ పేస్ట్ చేరేలా చెయ్యాలి. 2-3 గంటలు అలా వదిలెయ్యాలి. తర్వాత నీరు లేదా తక్కువ ఖర్చు ఉండే (ఎక్కువ కెమికల్స్ లేని) షాంపూతో స్నానం చెయ్యాలి. సమస్యలన్నీ మటుమాటం అవుతాయి. ఐతే.... ఒక్కసారితోనే ఇలాంటి ఫలితం వచ్చేయదు. ఇలా మూడ్రోజులకు ఓసారి చేస్తూ ఉంటే... రెండు మూడు వారాల్లో తేడా కనిపిస్తుంది.
Features and Details:
100% Natural and Pure (No pesticides or chemicals used) Comes with Anti-bacterial, Anti-fungal, and Anti-viral properties. It Enhances Blood Circulation, detoxifies liver and regulates Blood pressure. Neem proves to be a miracle for skin and scalp. Neem has anti- fungal and anti- bacterial properties, and rich in Vitamin C , which is a boon for people with sensitive or oily skin. Treat acne and pimple: Neem contains margosic acid which kills the pimple causing bacteria leaving a clear skin. Moisturizes skin: Not many people know about the moisturizing properties of neem but, nonetheless, neem helps in getting rid of dryness of the skin without making it oily, thus giving a very balanced effect Moisturizes skin: Not many people know about the moisturizing properties of neem but, nonetheless, neem helps in getting rid of dryness of the skin without making it oily, thus giving a very balanced effect
- Dosage form: Powder
- Material: Dried Leaves
- Item Weight: 50g
- Available: in stock
- Category: Herbal Powders
- Shipping Area: All over the India
- Shipping Fee: Free
No comments:
New comments are not allowed.