Ani Care Original Honey - 100% స్వచ్ఛమైన తేనె 1kg
AnicareproductsMRP Price: ₹599.00
Offer Price: ₹300.00(50%)off
About this Item:
జీర్ణశయాంతర వ్యవస్థకు తేనె అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. సాంప్రదాయకంగా, తేనె జీర్ణాన్ని మెరుగుపరచేదిగా పరిగణించబడింది. పిల్లలలో కడుపులో సంక్రమించే ఫ్లూ (గ్యాస్ట్రోఎంటెరిటిస్) వ్యాధికి తేనెతో చికిత్స చేయబడుతుందనేది ఒక అధ్యయనంలో వెల్లడి అయింది. ఇది అతిసారాన్ని కూడా నివారించడంలో సహాయపడుతుంది. సాధారణoగా కడుపులో బ్యాక్టీరియా వలన సంక్రమించే అంటురోగాలను నివారించడంలో తేనె ఉపయోగకారిగా పని చేస్తుంది.
Go for Video
- Dosage form: Liquid
- Material: Natural
- Item Weight: 1kg
- Available: in stock
- Category: Natural Products
- Shipping Area: All over the India
- Shipping Fee: Free
No comments:
New comments are not allowed.